¡Sorpréndeme!

సుప్రీంకోర్టుకు సారీ చెప్పిన రాహుల్ గాంధీ..! || Oneindia Telugu

2019-05-08 1 Dailymotion

Congress president Rahul Gandhi, offers unconditional apology to the Supreme Court. in his apology he said that he had unintentionally and inadvertently linked its Rafale case order to his Chowkidar chor hai phrase against Prime Minister Modi.
#rahulgandhi
#supremecourt
#affidavit
#congress
#bjp
#modi
#chowlidarchorhai
#meenakshilekhi

ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌకీదార్ చోర్ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఎట్టకేలకూ మెట్టు దిగొచ్చారు. రాఫెల్ కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యల్ని వక్రీకరించినందుకు సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. తనపై దాఖలైన కోర్టు ధిక్కార పిటీషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.